Sunday, November 1, 2009

బాపు గారి చిత్ర ప్రదర్శన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు చెన్నై పొట్టీ శ్రీరాములు హాలు లో బాపు గారి చిత్ర ప్రదర్శన జరిగింది. నేను వెళ్దామనుకున్నాను కాని కుదరలేదు. మనందరికి తెలుసు బాపు గారి చిత్రప్రదర్శన ఒకటి లండన్ లో కూడా జరిగింది. పైన చూస్తున్న చిత్రం 1978లో లండన్ లో జరిగిన చిత్రప్రదర్శన ఆహ్వాన పత్రిక.

0 comments: