Tuesday, October 6, 2009
ఇంటి గౌరవం, ఇతర చిత్రాలు
పైన వున్న ఫోటో ఇంటిగౌరవం చిత్రం షూటింగుకు సంబంధించింది. దాంట్లో షావుకారు జానకి, కె.వి. రావు, బాపు గార్లను చూడొచ్చు. ఐతే ఇంటి గౌరవం సినిమా VCD/DVD దొరకట్లేదు. ఇంకా దొరకని బాపు గారి సినిమాలు:
1. ఏది ధర్మం ఏది న్యాయం
2. ఇంటి గౌరవం
3. శ్రీనాథ కవిసార్వభౌముడు
4. స్నేహం
5. వంశవృక్షం
6. నీతిదేవన్ మాయక్కం (తమిళ సినిమా)
7. యముడన్నకు మొగుడు (ఇది బాపు గారి అసిస్టెంట్ కనకసేన దర్శకత్వం చేసిన చిత్రం. దీంట్లో ఒక పాట choreography చేసింది బాపుగారే)
మీ దగ్గర పై సినిమాలు వుంటే తెలుపగలరు. లేదా ఎక్కడ దొరకొచ్చో తెలపగలరు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment