Tuesday, November 10, 2009

నవంబర్ 1న చెన్నైలో జరిగిన బాపు గారి చిత్ర ప్రదర్శన







3 comments:

Anonymous said...

ఫొటోలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటి వివరణకూడా ఇస్తే ఇంకా బాగుండేది.

Giridhar Pottepalem said...

బాపు, రమణ, గొల్లపూడి లను బాపు చిత్రకళా ప్రదర్శన లో చూడటం చాలా సంతోషం.

kaartoon.wordpress.com said...

విజయవర్ధన్ గారు,
బాపు గరి చిత్ర ప్రదర్శన ఫొటోలు చూసి నేనా ప్రదర్శనలో
స్వయంగా పాల్గొన్నంత ఆనందం వేసింది.
యంవీ.అప్పారావు(సురేఖ)