<object width="480" height="385"><param name="movie" value="http://www.youtube.com/v/VN-CqjI4n58?fs=1&hl=en_US"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/VN-CqjI4n58?fs=1&hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="480" height="385"></embed></object>విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6785602787725009632.post-62003887553006272332010-01-30T18:29:00.008+05:302010-01-30T21:36:17.718+05:30గుమ్మడి గారి జ్ఞాపకం<object height="344" width="425">
<param name="movie" value="http://www.youtube.com/v/NkbEZsnRcAc&hl=en_US&fs=1&"><param name="allowFullScreen" value="true"><param name="allowscriptaccess" value="always"><embed src="http://www.youtube.com/v/NkbEZsnRcAc&hl=en_US&fs=1&" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" height="344" width="425"></embed></object>
బాపు గారి సినీప్రస్థానం project కి ప్రేరణ గుమ్మడి గారే. అవును.
2004లో అనుకుంటా గుమ్మడి గారి "తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకం విశాలాంధ్రలో తీసుకుని చదివాను. ఆ పుస్తకంలో 67-68 పేజీల్లో వారు బాపు రమణల గురించి వ్రాసిన వాక్యాలు నన్ను ఆకర్షించాయి. 68పేజిలో ".... షూటింగ్ స్క్రిప్టులు యథాతథంగా అచ్చు వేయిస్తే అవి వర్థమాన దర్శకులకు బాలశిక్షలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం." అని చదివి అవి ఎవరైనా ప్రచురిస్తే ఎంత బాగుంటుందో అని ఆశపడ్డాను. తర్వాత "స్మైల్" పత్రికలో ప్రచురించిన "శ్రీనాథ కవిసార్వభౌమ" సినిమా script కోసం బాపు గారు వేసుకున్న story board బొమ్మ ఒకటి చూసిన నాకు ఆ స్క్రిప్ట్లులు చూడాలన్న కోరిక మరింత బలపడింది. కొన్నాళ్ళకు ఆ పని మనమే ఎందుకు చేయకూడదు ఎవరో చేస్తారని ఎందుకు అనుకోవాలని నా మిత్రులతో చెప్పాను. వారికి నచ్చింది. మేము నలుగురము తలా ఇరవై వేలు వేసుకొని మొదలు పెట్టాము. అలా 2005లో మొదలైంది మా project. ఐతే చాలా రోజుల వరకు గుమ్మడి గారిని కలవలేకపోయాము.
బాపు గారి సుందరకాండ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో గుమ్మడి గారిని కలిసాను. ఫోనులో అప్పాయింట్మెంట్ తీసుకొని ఒక ఆదివారం (7 అక్టోబరు 2007) ఉదయం వెళ్ళి కలిసాను. బాపు గారితో వారు కొన్ని సిన్మాలు చేసివున్నందున ఆ విశేషాలు చెబితే మేము చేసే project కోసం record చేసుకుంటాను అని వారికి చెప్పాను. ఆరోగ్యం అంత బాగా లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను అన్నారు. ఎంత చెప్పినా చాలు అని చిరునామా "తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకంలో వున్నదేనా అని confirm చేసుకొని వెళ్ళాను. దాదాపు 40 నిమిషాలు వారితో గడిపాను. తర్వాత వారు అలిసిపోయారు. పడుకోవాలని అన్నారు. ఇంకా ఏమి చేప్పేది లేదు, ఎక్కువ మాట్లాడలేను అని అన్నారు. వారి ఇబ్బంది గమనించి recording ముగించి ధన్యవాదాలు చెప్పుకున్నాను. నా దగ్గర వున్న"తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు" పుస్తకంపైన వారి autograph తీసుకున్నాను. గుమ్మడి గారు పుస్తకంలో (పేజి 68) పేర్కొన్న బొమ్మ హాల్లో గోడకు వేళ్ళాడుతూ కనిపించింది (ఇదే బొమ్మా పుస్తకంలో 172 పేజిలో వున్న ఫోటోలో చూడొచ్చు). వారి అనుమతి తీసుకొని ఆ చిత్రం photo మరియు వీడియో తీసుకున్నాను.
ఇన్నాళ్ళకు వారి మరణ వార్త చదివిన నాకు నిజంగా బాధేసింది. ఐతే వారితో గడిపిన 40 నిమిషాలు నాకు తీపి గురుతులుగా మిగిలాయి. వారి వీడియో,వారింట్లో వున్న బాపు గారి బొమ్మ పైన చూడొచ్చు. వారితో తీసుకున్న ఫోటో ఇక్కడ చూడొచ్చు.విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com7tag:blogger.com,1999:blog-6785602787725009632.post-27025767140182951562009-12-14T23:00:00.007+05:302009-12-16T15:23:52.129+05:30బాపు గారి 76వ పుట్టినరోజుసాక్షి నామ సంవత్సరంలో జన్మించిన దర్శకుడికి 76 సంవత్సరాలు నిండుతాయి ఈ 15 డిసెంబరు రోజు. ఆ బామ్మల బ్రహ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామని వెళ్ళాము. 15 నాడైతే బాపు గారు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినవారితో busyగా వుండి వారితో గడపడానికి మాకు సమయం దొరకదని 2 రోజులు ముందే అంటే 13 డిసెంబరు (ఆదివారం) చెన్నైలోని బాపు గారింటికి వెళ్ళాము. వారి ఇంట్లో వారంతా మమ్మల్ని వాళ్ళింట్లో వాళ్ళలాగా చూసుకున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 (మధ్యలో ఒక 2 గంటలు రమణగారితో మాట్లాడే భాగ్యం కలిగింది) దాకా మాట్లాడే సువర్ణావకాశం దొరికింది. బొమ్మల గురించి, సిన్మాల గురించి చాలా మాట్లాడుకున్నాము (ఆ వివరాలు తర్వాత వివరంగా వ్రాస్తాను). మేమెంతగా enjoy చేసామో చెప్పలేము. మా ఆనందం పరవశం చూసి అనుకుంటా, మధ్యాహ్నం కాసేపు నిద్రపోయే అలవాటు వున్న బాపు గారు, మాతో అలాగే కూచున్నారు. వారి కొత్త బొమ్మలు చూపించారు. వాటి వెనకున్న కథాకమామిషూ చెప్పారు. వారి collectionలో వున్న కొన్ని బొమ్మల పుస్తకాలు చూపించి వాటి గొప్పతనం చెప్పారు. మేము తిరిగి వస్తున్నపుడు , You made my day అన్నారు. అసలు మేము అనాలనుకున్న మాట వారన్నారు. ఆ జ్ఞాపకాలతో మురిసిపోతూ తిరుగు ప్రయాణమయ్యాము.విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com2tag:blogger.com,1999:blog-6785602787725009632.post-38160598090866593462009-11-15T17:51:00.005+05:302009-11-15T17:59:02.220+05:30బాపు గారు ఎంపిక చేసిన "చిన్న కథకు నిర్వచనాలనతగ్గ 11 మంచి కథలు"
పుస్తకం వెనక అట్ట
1960 నవంబరులో శేషాచలం & కం. వారు "కథ 1" అని ఒక పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకంలో ప్రచురింపబడ్డ కథలు ఎంపిక చేసి బొమ్మలు వేసింది బాపు గారే.విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6785602787725009632.post-10839090517729961142009-11-13T15:27:00.007+05:302009-11-13T15:43:59.494+05:30సచిత్ర సృష్టికర్తకు 75 వసంతాలునవతరంగంలో ప్రచురింపబడ్డ వ్యాసం |ప్రచురణ: December 15, 2008 at 5:59 pm
(నాగార్జున సిమెంట్స్ వారి తోటలో, సుందరకాండ షూటింగ్ సమయంలో వంశీ, బాపు, బివియస్ రామారావు గార్లు)
4 ఆగస్టు, 2007.
సామ గార్డెన్స్ (హైదరాబాదు) లో “సుందరకాండ” సినిమా షూటింగ్ .
“ఆకూ వక్కా తాంబూలం…” పాట. సాయంత్రం నాలుగు కావొస్తోంది.
డైరెక్టరు అనుకున్న షాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఆరింటికి pack up చెప్పాలి. లైటు తగ్గుతోంది. కెమెరా మెన్ రాజు గారు లైటింగు సరి చేస్తున్నారు. లైట్ బాయ్స్ లైట్లు సర్దుతుతూ పరుగులు తీస్తున్నారు. అంతేమరి షూటింగు లో ప్రతి నిమిషము విలువైనది. డైరెక్టరు గారు స్క్రిప్ట్ చూసుకుంటున్నారు. ఈ షాటు తర్వాతి షాటు, దాని తర్వాతి షాటు ప్లాన్ చేసుకుంటున్నారు. అసిస్టెంట్ వచ్చి water కావాలా సార్ అని అడిగాడు. ఇప్పుడు disturb చేయకు ఆన్నారు డైరెక్టర్. ఇంతలో ఓ పదేళ్ళ పిల్లాడు తుర్రున వచ్చి చెయి ఇస్తూ (షేక్ హ్యాండ్) “సాయిచంద్” అన్నాడు. డైరెక్టరు గారు ఓపిగ్గా “ఏంటమ్మా?” అన్నారు చేయి ఇస్తూ.
“సాయిచంద్”.
“ఆహా ..” (చిరు నవ్వుతో)
“మీ పేరు?”
“నా పేరు లక్ష్మినారాయణ”
ఆ పిల్లాడు తన చెయ్యి లాక్కుని తుర్రున వెళ్ళిపోయాడు.
ఆ లక్ష్మినారాయణే మన బాపు గారు. నా అదృష్టం ఏంటంటే “సుందరాకాండ” షూటింగ్ మొత్తం చూసే అవకాశం దోరికింది. ఆ సమయంలో నేను అక్కడే వున్నాను. బాపు గారు లేని తెలుగు సినీ మరియు సాహితి చరిత్ర వుండదు. ఆ బాపు గారికి ఈ రోజు (15 డిసెంబరు)కి డెబ్బైఅయిదు వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా “సుందరాకాండ” షూటింగ్ అనుభవాలు కొన్ని ఇక్కడ పంచుకుంటాను.
సుందరాకాండ సినిమా (అప్పటికి ఆ పేరు అనుకోలేదు) షూటింగ్ గురించి తెలియగానే బాపు గారికి ఫోన్ చెసి మీ షూటింగ్ చూడాలని చాలా ఆశగా వుంది నేను షూటింగ్ కి రావొచ్చా అని request చేసా. ఓ తప్పకుండా, కో-డైరెక్టరు శ్రీనివాసు గారికి చెబుతాను అన్నారు. అంతే ఢాం అని పేద్ద శబ్దం. ఎగిరి గంతేసాను కదా పక్కన వున్న కుర్చి కింద పడిందన్న మాట. వెంటనే ఆఫిస్ లో 40 రోజుల లీవు అడిగాను. ప్రైవేట్ కంపెనీల్లొ అన్ని రొజుల లీవు అంటే అంత సులభం కాదు. కాని, అన్నీ మంచి శకునములే అన్నట్టు లీవు మంజూరయ్యింది.
షూటింగ్ కి అయితే వెళ్ళాను కాని, బాపు గారికి డిస్టర్బెన్స్ లేకుండా వీడియో తీయాలని చాల మటుకు సైడ్ పోజ్ లలో లేకపోతే బాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. గమనించట్లేదు అనిపించినపుడు ముందు నుంచి కూడా తీసాను. కోన్ని రోజులు (ఓ పది రోజులు అనుకుంట) తర్వాత, బాపు గారు ఒకసారి మీరు తీస్తున్న వీడియో చూపించండి అన్నారు. మంచి ఇంప్రెషన్ కొట్టేద్దామని కొంచం vibrant కలర్స్ తో షూటింగ్ అయిన సీన్ల కేసెట్ వేసి చూపించా. కొంచెం సేపు చూసి, వీడియో ముందు నుంచి తీయండి, actors కి చెపుతున్నపుడు కూడా తీయండి అన్నారు. మీకు డిస్టర్బెన్స్ గా వుంటుందేమోనని అని నేను అంటుంటే, ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్పారు.
“అనుకోకుండా ఒక రోజు”లో ఛార్మి నటన చూసి బాపుగారు మెచ్చుకొని ఛార్మిని హీరోయిన్ గా తీసుకున్నారని మనకు తెలిసిందే. ఛార్మి కూడా బాపు గారితో సినిమా చేయడము చాలా అదృష్టంగా భావించి షూటింగ్ కి హాజరైన ప్రతి రోజు బాపు గారి ప్రక్కన కుర్చి వేయించుకొని కూర్చునేది. వాళ్ళిద్దరి మాటలు సరదాగా సాగేవి. ఒకసారి షూటింగ లో దోమలు కుడుతుంటే “ఎన్ని దోమలో” అని ఛార్మి వాపోతుంటే, “మగ దోమలు అయ్యుంటాయి” అని చమత్కరించారు. (ఇంకా చాలా వున్నాయి.)
ఈ సినిమా షూటింగ్, రీ-రికార్డింగ్, ఎడిటింగ్ ఇలా అన్ని కవర్ చేసే అవకాశం లభించింది (౩౦ గంటలకు పైగా వీడియో). ఆ వీడియో నుంచి ఒక 30 నిమిషాల నిడివితో “సుందరకాండ నిర్మాణం” (Making of Sundarakanda) చేసాను (ఈ పేజీలో కుడిప్రక్కన "సుందరకాండ నిర్మాణం" వీడియోలు చూడొచ్చు).
ఈ వీడియో చిత్రీకరణ కు రమణ గారు కూడాఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. (వీడియో మొదటి భాగం లో రమణ గారు స్క్రిప్ట్ వ్రాయటం వుంది). అన్నట్టు బాపు మంచి నటుడు కూడా. Actor బాపు ని చూడాలనుకుంటే, మూడో భాగం వీడియో చూడండి. ఆ యాక్టర్, డైరెక్టర్, ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ బాపు గారికి మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.
విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6785602787725009632.post-86053763986397084412009-11-10T21:15:00.008+05:302009-11-10T21:23:02.919+05:30నవంబర్ 1న చెన్నైలో జరిగిన బాపు గారి చిత్ర ప్రదర్శన
విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com3tag:blogger.com,1999:blog-6785602787725009632.post-22644926490596267142009-11-01T21:49:00.003+05:302009-11-01T22:00:05.078+05:30బాపు గారి చిత్ర ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు చెన్నై పొట్టీ శ్రీరాములు హాలు లో బాపు గారి చిత్ర ప్రదర్శన జరిగింది. నేను వెళ్దామనుకున్నాను కాని కుదరలేదు. మనందరికి తెలుసు బాపు గారి చిత్రప్రదర్శన ఒకటి లండన్ లో కూడా జరిగింది. పైన చూస్తున్న చిత్రం 1978లో లండన్ లో జరిగిన చిత్రప్రదర్శన ఆహ్వాన పత్రిక.విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6785602787725009632.post-50370948981620456222009-10-06T21:10:00.003+05:302009-10-06T21:56:42.908+05:30ఇంటి గౌరవం, ఇతర చిత్రాలు
పైన వున్న ఫోటో ఇంటిగౌరవం చిత్రం షూటింగుకు సంబంధించింది. దాంట్లో షావుకారు జానకి, కె.వి. రావు, బాపు గార్లను చూడొచ్చు. ఐతే ఇంటి గౌరవం సినిమా VCD/DVD దొరకట్లేదు. ఇంకా దొరకని బాపు గారి సినిమాలు:
1. ఏది ధర్మం ఏది న్యాయం
2. ఇంటి గౌరవం
3. శ్రీనాథ కవిసార్వభౌముడు
4. స్నేహం
5. వంశవృక్షం
6. నీతిదేవన్ మాయక్కం (తమిళ సినిమా)
7. యముడన్నకు మొగుడు (ఇది బాపు గారి అసిస్టెంట్ కనకసేన దర్శకత్వం చేసిన చిత్రం. దీంట్లో ఒక పాట choreography చేసింది బాపుగారే)
మీ దగ్గర పై సినిమాలు వుంటే తెలుపగలరు. లేదా ఎక్కడ దొరకొచ్చో తెలపగలరు.విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6785602787725009632.post-90082001906332526522009-09-20T20:20:00.006+05:302009-09-20T21:36:13.093+05:30బాపు గారి పెద్దబ్బాయి శ్రీ వేణు + ఒక rough స్కెచ్
బాపు గారి పెద్దబ్బాయి శ్రీ వేణు గారు (బాపు గారు వారి నాన్నగారి పేరు వారి పెద్దబ్బాయికి, రమణ గారి పేరు చిన్నబ్బాయికి పెట్టుకున్నారు) జపాన్ లో వుద్యోగం చేస్తున్నారు. వుద్యోగ వత్తిళ్ళ వల్ల వారు ఇండియాకు తరుచుగా రాలేరు. ఐతే, ఈ మధ్య వారి కార్యాలయ పని నిమిత్తం లండన్ వచ్చి అక్కడ్నించి చెన్నై వస్తున్నారని తెలిసింది. అది ఎలా తెలిసిందంటే బాపుగారు లండన్ లో వున్న used-book స్టోర్స్ వివరాలు గూగుల్ లో వెతికి పెట్టమని నన్ను అడుగుతూ వేణు గారి ప్రయాణం గురించి చెప్పారు. ఆ విషయం తెలియగానే వేణు గారికి used-book stores వివరాలతో పాటు వారు చెన్నై వచ్చినపుడు కలవడానికి అపాయింట్మెంట్ కోరుతూ ఈమెయిలు పంపాను. తప్పకుండా అని జవాబిచ్చారు. Weekend ఐతే నాకు అనువు అని వారికి శని కాని ఆదివారం కానీ కుదురుతుందా అని అడిగితే 22 ఆగస్టు (శని) 2009 మధ్యాహ్నం ౩ గంటలకైతే అనువుగా వుంటుందన్నారు. వెంటనే (అంటే ఆగస్టు 8 న) చెన్నై 22 నాడు మధ్యాహ్నం చేరేలాగా రైలు టికెట్ ఇంటర్నెట్లో తీసుకున్నా. ఒకవేళ 22 న కలవటం కుదరకపోతే 23 నాడైనా కలవవచ్చని తిరుగు ప్రయాణం 22 కాకుండా 23 రాత్రికి చేయించుకున్నాను. 23 వినాయక చవితికి మా వూరు వెళ్ళడం కుదరదు. కాని వేణు గారిని కలవటం మళ్ళీ ఎప్పుడు కుదురుతుందోనని పండగ ప్రయాణం విరమించుకున్నాను.
ఐతే 19 న వేణు గారు మెయిల్ చేస్తూ 23 (ఆది) న పండగని ముందుగా తెలియదని, పండగ రోజు తిరువన్నామళై (రమణ మహర్షి ఆశ్రమం) వెళ్ళాలి 24 (సోమ) న సాయంత్రం కాని 25 ఉదయం కానీ కలవటం కుదురుతుందా అని అడుగుతూ సారీ చెప్పారు. పర్వాలేదని సోమవారం (24) సాయంత్రం కలుస్తానని మెయిల్ చేసాను. బుక్ చేసిన టికెట్లు కాన్సెల్ చేసి మా వూరు వెళ్ళడానికి తత్కాల్, అక్కడ్నించి చెన్నై వెళ్ళి బెంగుళూరుకు చేరేలాగా లాగా తత్కాల్ టికెట్లు బుక్ చేసాను.
పండగకి వూరెళ్ళి మరునాడు బయల్దేరి చెన్నై మధ్యాహ్నం 12 కి చేరాను. ఇంటికి వచ్చి భోజనం చేయమన్నారు బాపు గారు కాని స్టేషన్లోనే భోంచేసాను. బాపు గారింటికి చేరగానే స్నానం చేయమన్నారు. బయట భోంచేసినందుకు నొచ్చుకున్నారు. కాని రైలు ఆలస్యం అయ్యిందని రైల్లోనే తిన్నానని బొంకాను. స్నానం చేసి బాపు గారితో కాసేపు మాట్లాడాను. బాపు గారు వేసుకున్న cartoon /illustration rough స్కెచ్చులు కొన్ని చూసాను.
నాలిగింటికి బాపు గారితో పైఇంట్లో వున్న రమణ గారితో మాట్లాడటానికి వెళ్ళాను. బాపు రమణ గార్లు కాసేపు కోతి కొమ్మచ్చి layout గురించి మాట్లాడుకున్నారు. కాసేపటికి బాపుగారు కిందకు వెళ్ళారు. నేను రమణ గారి దగ్గర కాసేపు కూర్చున్నాను. ఒక కోతి కొమ్మచ్చి అభిమాని (పేరు మర్చిపోయాను) వారం వారం వ్రాస్తారని, ఆ వారం వ్రాసిన ఉత్తరం చూపించారు. కాసేపటికి (దాదాపు 5 . 30 కి ) వేణు గారు వచ్చారు (ట్రాఫిక్ జామ్ వల్ల) ఆలస్యమైందని సారి చెప్పారు. Light పోతుందని తొందరగా మొదలుపెడదామా అని అంటే, అయ్యో వీడియోనా వద్దండి అంటే పక్కనే వున్న శ్రీదేవి గారు (రమణ గారి సతీమణి) పర్వాలేదు అని సర్దిచెబితే ఒప్పుకున్నారు.
వెంటనే డాబా పైన కెమెరా ఏర్పాటు చేసి వేణు గారిని పిలిచాను. 5 . 30 కి మొదలు పెడితే ముగించే సరికి 7 కావచ్చింది. సీతాకళ్యాణం వారు వేసిన బాల రాముడి పాత్ర గురించి, సంగీతంకు సంబంధించి బాపు గారు వారు మాట్లాడుకునే విషయాలు, చిన్నపుడు బాపు వారికి చెప్పిన కథలు ఇంకా చాలా చెప్పారు. వారు వారి busy schedule లో కూడా వారి personal time లో నాకు కొంత సమయం కేటాయించినందుకు థాంక్స్ చెప్పి ముగించాను.
రికార్డింగ్ తర్వాత వేణు గారు బయటకు వెళ్ళారు. నేను బాపు దగ్గరకెళ్ళి కూర్చున్నాను. అపుడు బాపు గారు వేసిన "KVP YSR " బొమ్మను చూపించారు. KVP , YSR portraits ప్రక్కప్రక్కన వేసి, క్రింద కృష్ణార్జునుల బొమ్మ వేసారు. చాలా బాగుంది. తర్వాత బాపు గారి అల్లుడు శ్రీ రంగా గారు వచ్చినపుడు వారితో కాసేపు మాట్లాడాను. 9 కి బాపు గారు ఇంట్లో భోంచేయమంటే భోజనం చేసి స్టేషన్ కి బయలు దేరాను.
(పైన మీరు చూస్తున్న బొమ్మ ఆగస్టు 28 స్వాతి సంచిక 50 వ పేజీలో వచ్చిన బాపు గారి కార్టూను , దాని క్రింద బాపు గారు ఆ కార్టూను కి వేసుకున్న rough స్కెచ్)విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com6tag:blogger.com,1999:blog-6785602787725009632.post-88894934592205293302009-08-02T21:50:00.003+05:302009-08-02T22:51:02.686+05:30శ్రీ బాపు కార్టూను రచన
ఈ శనివారం (ఆగస్టు 1, 2009) చెన్నై వెళ్ళాను. (ముళ్లపూడి వెంకట)రమణ గారి అమ్మాయి శ్రీమతి అనురాధ గారు (వారి కూతురితో) అమెరికా నుండి ఇండియా 2-3 వారాలకని వచ్చారు. అనురాధ గారిని ఇంట్లో "అమ్ములు" అంటారు. అనురాధ గారికి బాపుగారి వద్ద మిగతా పిల్లల కంటే చాలా చనువు వుండేదట (చిన్నప్పట్నించీ). వారైతే బాపు గారి గురించి, బాపు రమణ గార్ల సినిమా చర్చల గురించి చెబుతారని వెళ్ళాను. వారం క్రితం అనురాధ గారికి ఫోను చేసి విషయం చెప్పాను. వారి చెప్పే విషయాలు రికార్డు చేసుకుంటాననీ కూడా చెప్పాను. అయ్యో video recording అదీ వద్దని అన్నారు. కాని కాస్త బ్రతిమిలాడితే, బాపు గారు అమ్మాయి శ్రీమతి భానుమతి గారితో కలిపి ఒక్కసారి record చేస్తే కొంచెం ధైర్యంగా చెప్పగలనని అన్నారు. అప్పుడు భానుమతి గారికి ఫోన్ చేసి నా plan విన్నవించుకున్నాను. వారు తప్పకుండా రండి అని అభయమిచ్చారు. వెంటనే రైలు టిక్కేట్లు ఇంటర్నెట్లో కొనేసాను.
శనివారం మధ్యాహ్నం 1.30కి బాపు రమణ గారి ఇల్లు చేరాను. ఐతే ఆ శుక్రవారమే అనురాధ గారి తమ్ముడైన శ్రీ వర గారు మరియు వారి కుటుంబంతో చెన్నై వచ్చారు. వారందరు ఆ మధ్యాహ్నం బయటకు వేళ్ళారని తొందరగానే వస్తారని తెలిసుకొని మొదటి అంతస్థులో వున్న బాపు గారి గదికి వెళ్ళా (రమణ గారు రెండో అంతస్థులో వుంటారు). ఆ సమయంలో బాపు గారు ఒక పావుగంట (అవును పావుగంటే) నిద్రపోతారు. వారి పక్క గదిలో నా సామాను పెట్టుకొని, ఫ్యాను కింద సేదతీరాను. బాపు గారు నిద్ర లేచిన తర్వాత చాలా సేపు (దాదాపు గంటన్నర) మాట్లాడారు. వంశీ గారి కథలకు వేసిన బొమ్మల గురించి, ఈ మధ్యన బాపు గారు చూసిన సినిమాల గురించి ఇలా చాలా. కాసేపటికి కొన్ని పూర్తి చేయవలసిన కార్తూన్లు వున్నాయి అవి పూర్తిచేస్తాను అని కార్టూన్లు వేయనారంభించారు. అప్పటికే lining పూర్తి చేసుకునివున్నారు కాబోలు, బ్రష్ తో రంగులు, మెరుగులు దిద్దుతుంటే కొన్ని ఫోటోలు తీసాను. ఆ పని చేస్తూనే ఆ కార్టూన్ల వెనక వున్న కమామిషూ చెప్పారు.
ఐతే నే వెళ్ళిన అసలు పని అనురాధగారితో మాట్లాడటం. ఆ రోజు వర గారు అక్కడ వుండటం నాకు బాగా కలిసివచ్చింది. వరగారు అనురాధ గారిని చెప్పమని చాలా encourage చేసారు. దాదాపు 4.30కు మేడపైకి వెళ్ళి video recording మొదలుపెట్టాం. బాపు గారి అమ్మాయి శ్రీమతి భానుమతి గారు అనురాధగారికి company ఇచ్చారు. బానుమతి గారు చాలా విషయాలు చెప్పారు. ఆ ప్రవాహంలో అనురాధ గారు కూడా కలిసిపోయి, వారి జ్ఞాపకాలు పంచుకున్నారు. కాసేపటికి బాపు గారి చిన్నబ్బాయి వెంకట్ గారు కూడా recording లో పాలుపంచుకోవడంతో నా trip మరింత విజయవంతం అయ్యింది.
తర్వాత రమణ గారిని కలవటం, ఇంట్లో అందరితో మాట్లాడేసరికి రాత్రి 9.30 అయ్యింది. నా రైలు రాత్రి 11 గంటలకే. కాని భోంచేసేదాకా బాపు గారు, వారి కుటుంబ సభ్యులు నన్ను వదలలేదు. రుచికరమైన భోజనం చేసి 10గంటలకు బాపు రమణ గార్ల నుంచి , ఇంట్లో అందరినుంచి సెలవు తీసుకుని బయలుదేరాను.విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com9tag:blogger.com,1999:blog-6785602787725009632.post-32396807748970309502009-05-04T08:41:00.002+05:302009-05-04T08:43:10.648+05:30ANRతో ముఖాముఖి
బాపు డాక్యుమెంటరి కోసం బాపు-రమణ ల మిత్రుడైన అక్కినేని నాగేశ్వరరావు కలవాలని ఎన్నో రోజులుగా అనుకుంటూ వున్నాను. మరి ఇంటర్వ్యు కావాలంటే appointment తీసుకోవాలి కదా. ఎలా? ఎవరిని అడాగాలి? ఎవరినో ఎందుకు బాపు గారినే అడిగేద్దామని, బాపు గారికి ఫోన్ చేసి, విషయం చెప్పాను. "రమణ గారు నాగేశ్వరరావు గారితో touch లో వున్నారు, రమణ గారిని అడగండి" అన్నారు. రమణ గారికి ఫోన్ చేస్తే, మా అబ్బాయి వర ("విశాఖ ఎక్స్ ప్రెస్" వీరు తీసిందే) ఐతే హైదరాబాదు లోనే వుంటాడు కాబట్టి, వర ని ఒక అర గంట ఆగి contact చేయండి ఈ లోపు నేను చెబుతాను అన్నారు. వర గారికి ఫోన్ చేస్తే "ANR గారి mobile నంబర్ వుందండి. ఫోన్ చేస్తే కలవట్లేదు. కొత్త నంబరు తీసుకున్నట్టున్నారు. ఐనా నా దగ్గర landline నంబరు కూడా వుంది. So, నేను try చేస్తాను" అన్నారు. 27 నుంచి 30 డిసెంబరు (2008 లో) దాకా హైదరాబాదు వుండేలాగా plan చేసుకున్నా. ఐతే, నేను బెంగళూరు నుంచి డిసెంబర్ 26 న బయలుదేరే వరకు appointment దొరకలేదు. వర గారేమో ఏం పర్వాలేదు వచ్చేయండి అన్నారు. కాక పోతే ఆదివారం (అంటే 28 న) ఉదయం ఫోన్ చేసి వెళ్ళొచ్చని తెలిసింది.
27 న హైదరాబాదు చేరుకున్నాను. వారం క్రితమే preparation (ఎలాంటి ప్రశ్నలు వేయాలి etc etc) చేసుకున్నా, మళ్ళీ 27 నాడు ఒక సారి notes review చేసుకున్నా. 28 న ఉదయం ఫోన్ చేస్తే ఇంకో గంట లో రమ్మంటే (నేనుండే ఘట్కేసర్ నుండి జూబిలి హిల్స్ కి కనీసం 2 గంటల ప్రయాణం) ఇబ్బంది కదా. అందుకే వరా గారితో సారాసరి ANR ఇంటి దాకా వెళ్ళి ఇంటి బయట నుంచి ఫోన్ చేసాము. ఇంటి బయట వున్నామని చెప్పాము. ANRగారి assistant ఒక అబ్బాయి బయటికి వచ్చి మాట్లాడాడు. 27 నాడు కుదరదు అన్నాడు. సాయంత్రమైనా కుదరదా అని అడిగాము. లేదు రవీంద్రభారథిలో ఏదో program వుందన్నాడు. 28 ఆదివారం సాయంత్రం రమ్మన్నాడు. సాయంత్రం అంటే light వుండదు (అసలే చలికాలం; తొందరగా sunset అవుతుంది) shooting కి problem అవుతుంది. మధ్యాహ్నం కదరదా అని అడిగాను. లేదు ప్రతి ఆదివారం family members అందరితో lunch వుంటుంది తర్వాత పడుకుంటారు అన్నాడు. ఇంకేమీ చేయలేము అని మర్నాడు వస్తానని చెప్పాను.
మర్నాడు (28) మధ్య్హాహ్నం 3 గంటలకు ఇంటిదాకా వెళ్ళి చూద్దాం/ప్రయత్నిద్దాం అని phone చేసాను. సారు వున్నారు, అడుగుతానన్నాడు. కాసేపట్లో నాగేశ్వరరావు గారే మాట్లాడారు. విషయం చెప్పాను. రమ్మన్నారు. గేటు దగ్గరికి వెళ్తే వారి assistant office గదిలో కూర్చోబెట్టాడు. ఆ గదిలో అంతగా వెలుతురు లేదు కదా అని ఆలోచిస్తుంటే అతను మంచినీళ్లు తెచ్చిచ్చాడు. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా shooting చేసుకోవచ్చా అని అడిగా. అతిథులు వచ్చినపుడు కలిసే గది చూపెట్టాడు. ఎవరైనా shooting చేసుకుంటే ఇక్కడే చేసుకుంటారు అని చెప్పాడు. ఆ గదికి వున్న అన్ని కిటికీలు తెరిచి చూసా ఐనా వెలుతురు సరిపోలేదు. ఒక కిటికీలోంచి ఇంటి వెనక వున్న garden కనపడింది. అక్కడ చేసుకోవచ్చా అని అడిగా. సారుని అడిగొస్తానన్నాడు. కాసేపటికి వచ్చి సరే అన్నారు అని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళి camera, tripod, mic సిద్ధం చేసుకున్నా.
కాసేపటికి నాగేశ్వర రావు గారు వచ్చారు. నమస్కారం చేసి, project గురించి చెప్పి, నాకు కావలసిన వివరాలు గురించి టూకీగా చెప్పాను. అలాగే అన్నారు. Collar mic ఐతే ఇబ్బంది పడతారని కొంచం powerful wireless lavalier mike తెచ్చాను. ఆ mic ని వారి శాలువాకి తగిలించాను. కాలరు అక్కరలేదా అని అడిగారు. పరవాలెదన్నాను. వీడియో ఆన్ చేసానండి అనగానే "హలో హలో వినపడుతోందా" అని అడిగారు. వారి presence of mind నాకు చాలా నచ్చింది. అందుకే ఆయన అంతటి నటుడయ్యారనుకున్నాను.
ఒక గంట సేపు మాట్లాడారు. మధ్యలో ఎవరో ఏదో పనిమీద వచ్చారు ఐనా ఇంటర్వ్యూ ఆపలేదు. నేనేమీ పెద్దా TV ఛానెల్ నుంచి రాలేదు. కావలంటే ఇంటర్వ్యూ ఆపి వారి పని చూసుకోవచ్చు. అలా చేస్తే ఆయన అంత గొప్ప నటుడు ఎందుకవుతాడు? కాసేపు వారి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు తర్వాత నా ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఇంటర్వ్యూ తర్వాత, ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆటోగ్రాఫ్ తీసుకున్నా (బుద్ధిమంతుడు VCD cover పైన). మా నాన్న ANRకి fan. అందుకే నాన్న పేరు మీదే ఆటోగ్రాఫ్ తీసుకున్నా. ఫోటో కూడా తీసుకున్నా :) నాగేశ్వర రావు గారిని కలవటం ఒక తీపి జ్ఞాపకం.విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com6tag:blogger.com,1999:blog-6785602787725009632.post-29362594908423848132009-01-01T23:17:00.008+05:302009-05-03T20:12:24.769+05:30చిత్ర సృష్టికర్త
బాపు అంటే తెలియని తెలుగు వారుండరు. బాపు బొమ్మ అనిపించుకోవాలని కోరుకోని తెలుగు అమ్మాయి వుండదు. బాపు పేరు లేకుండా తెలుగు సినీ చరిత్ర పూర్తి కాదు. ఆ బాపు చిత్ర సృష్టి రహస్యం తెలుసుకోవాలనే ప్రయత్నంతో బాపు గారి సినీ ప్రస్థానానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాను. చివరికి ఒక వీడియో డాక్యుమెంటరి మరియు ఒక పుస్తకం ప్రచురించాలని ఆశ. ఈ ప్రాజెక్టు (ఈ కార్యానికి నా మిత్రులు రవి శంకర్, శ్రీనివాస్ మరియు రాజేశ్ సహకరిస్తున్నారు) పైన ఒక డైరి లాగా వ్రాయడానికి ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. ఇదే మొదటి టపా (క్రొత్త సంవత్సరం తో మొదలు :) )విజయవర్ధన్ (Vijayavardhan)http://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.com2